గుర్రంతో మంచులో ‘మాస్’ వార్నింగ్ ఇస్తున్న నాని | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో మూడో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అర్జు్న్ సర్కార్ అనే పవర్‌ఫుల్ కాప్…