Game Changer: ఏపీలో గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెరిగాయ్.. ఎంతో తెలుసా?
గేమ్ చేంజర్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఒక జీవో కూడా జారీ చేశారు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో దానికి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం…