ఛజ

ఫోటో మూమెట్: గేమ్ ఛేంజ్ చేయనున్న ప్రొడ్యూసర్‌కి రామ్ చరణ్ విషెస్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.…