‘గేమ్ ఛేంజర్’లోని ‘ధోప్’ సాంగ్ ప్రోమో.. ట్రెండీ అండ్ క్యాచీ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం…