‘సారంగపాణి జాతకం’ నుంచి ‘సంచారి’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 2, 2024 12:17 PM IST ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తుందీ సినిమా.…