ఒక్క గంటలో లక్ష టికెట్లు సేల్.. ‘పుష్ప-2’ అస్సలు తగ్గేదే లే! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 6, 2024 12:01 AM IST ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.…