‘రాజా సాబ్’ టీజర్‌ను రెడీ చేస్తున్న మారుతి..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 3, 2024 3:00 AM IST పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా…