టపకగ

హాట్ టాపిక్‌గా మారిన మహేష్-రాజమౌళి మూవీ.. కారణం ఏమిటంటే? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్…