‘మ్యాజిక్’ చిత్రంతో మళ్లీ ఆ ట్రెండ్ స్టార్ట్ చేస్తాం – నాగవంశీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాజిక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్‌ను కొన్ని కారణాల వల్ల…