‘గోదారి గట్టు’ సాంగ్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకునే విధంగా…