ఐడెంటిటీ: తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే మలయాళ బ్లాక్ బస్టర్
అఖిల్ పాల్ మరియు అనాస్ ఖాన్ దర్శకత్వంలో, రాజు మల్లియాత్ మరియు డాక్టర్ రాయ్ సిజే నిర్మాణంలో తెరకెక్కిన “ఐడెంటిటీ” అనే మలయాళ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. టోవినో థామస్ మరియు త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలు…