‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల సందడి నెలకొంది. ఈ సంక్రాంతికి ఏకంగా మూడు బడా చిత్రాలు పోటీ పడుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈసారి ఇద్దరు సీనియర్ హీరోలు, ఓ యంగ్ హీరో బాక్సాఫీస్…