“డాకు మహారాజ్” ఫస్ట్ సింగిల్ ప్రోమో.. బాలయ్య కోసం థమన్ మళ్ళీ డ్యూటీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 13, 2024 10:59 AM IST నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి అనౌన్స్ చేసిన…