Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో ట్విస్ట్.. కేసు విత్ డ్రా?
Published Date :December 13, 2024 , 4:46 pm హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాలుగు సెక్షన్లు నమోదు చేయగా…