Rewind 2024 : బాలీవుడ్ ‘ఖాన్’ల ప్రభావం తగ్గుతోంది.. ఇదే సాక్ష్యం
బాలీవుడ్‌ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు…