Aaduthu Paaduthu: ఆ సినిమాలో సునీల్ పాసుపోర్టు తినేసిన ఎలుక.. వెనుక ఇంత కధ ఉందా?
Published Date :December 30, 2024 , 7:05 pm ఒక్కోసారి “షూట్”లో పని జరగటానికి చిన్న చిన్న చిట్కాలు భలే పనికొస్తాయి అంటూ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన…