తపపకనన

ఆస్కార్స్ నుంచి తప్పుకున్న “లాపత లేడీస్” | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమా నుంచి వచ్చి మంచి హిట్ గా అంతకు మించి ఆడియెన్స్ మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఏది అంటే అది ఖచ్చితంగా “లాపత లేడీస్” అని చెప్పాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు కిరణ్…

దీపావళి బరిలో నుంచి తప్పుకున్న ‘జీబ్రా’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘జీబ్రా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. పూర్తి థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి.…