Khans: ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?
Published Date :December 7, 2024 , 8:24 pm బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్…