ప్రభాస్ షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయ్యేది అప్పుడే..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తున్న ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను…