థియేటర్/ఓటీటీ : ఈ ఏడాది చివరి చిత్రాలివే ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మొత్తానికి చూస్తుండగానే 2024 ముగింపునకు వచ్చేసింది. మరి ఈ ఏడాది చివరి వారాంతంలో వినోదాల విందును పంచడానికి కొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’, ‘మాక్స్’, ‘బేబీ జాన్’ వంటి విభిన్న కథా చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం…