ఈ వారం : ‘థియేటర్/ఓటీటీ’లో ప్రత్యేక చిత్రాలివే! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
థియేటర్స్‌లోనూ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ హవానే కొనసాగుతోంది. అయినప్పటికీ, ఈ వారం కొన్ని చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. ‘మిస్ యు’, ‘ప్రణయగోదారి’, ‘ఫియర్’ వంటి విభిన్న కథా చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా…