థయటరలక

Allu Arjun: నాకు థియేటర్లోకి పోలీసులే దారి క్లియర్ చేశారు…అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

Published Date :December 21, 2024 , 8:47 pm నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు…