దరశకధరడ

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ కోసం వస్తున్న దర్శకధీరుడు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను జనవరి 2న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్…