AK : హిట్ దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తోన్న అజిత్ కుమార్..
Published Date :December 30, 2024 , 1:58 pm కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఓ వింత అలవాటు ఉంది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు రిపీట్ చేస్తుంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్‌గా వర్క్ చేయడం హాబీగా మారింది.…