15 దేశాల్లో ‘లక్కీ భాస్కర్’ దూకుడు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా, పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఆడియెన్స్‌ని…