ఇంటర్వ్యూ: నిర్మాత చింతపల్లి రామారావు – ‘విడుదల-2’ తెలుగు నేటివిటి కథ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో తెరకెక్కిన ‘విడుదల-1’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబర్ 20న ఈ…