మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పారు – నమ్రతా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
‘ముఫాసా: ది లయన్ కింగ్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.…