రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘నరుడి బ్రతుకు నటన’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఫీల్ గుడ్ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది. శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేరళ…