PM Modi: అక్కినేని నాగేశ్వరరావు కృషిని ప్రశంసించిన నరేంద్ర మోడీ
Published Date :December 29, 2024 , 9:46 pm 2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. “అక్కినేని…