Niharika Konidela : నిగమ్ తో నిహారిక రొమాంటింక్ సాంగ్.. చలి కాలంలో చెమటలు గ్యారెంటీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాని అవేవి నిహారికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో…