పృథ్వీరాజ్ పై ‘మోహన్ లాల్’ క్రేజీ కామెంట్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ రాబోతుంది. ఐతే, తాజాగా ఈసినిమా షూట్ పూర్తైంది.…