తెలంగాణలో పెద్ద సినిమాల పరిస్థితేంటి ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 22, 2024 11:32 AM IST ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్స్ సమయంలో జరిగిన విషాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం, ఆ ఆరోపణల పై అల్లు అర్జున్ మీడియా ద్వారా వివరణ ఇవ్వడం…