పవన్ కళ్యాణ్‌పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు!!
గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.…