‘డాకు మహారాజ్’ స్కోర్.. పూనకాలు గ్యారంటీ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ…