పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ‘జాట్’ టీజర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా…