ఆ ప్రచారం పై రెహమాన్ కుమార్తె క్లారిటీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బానుతో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెహమాన్.. సంగీతానికి కూడా కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో, రెహమాన్…