Suriya : ప్రభాస్‌ను ఫాలో అవుతోన్న తమిళ హీరో సూర్య
సూర్య రెండేళ్ల కష్టానంత కంగువా రిజల్ట్ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ‘ఈటీ’ తర్వాత పూర్తిగా కంగువాకు కమిటయ్యాడు. ఈ సినిమాకు ఎంత స్టఫ్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ…