సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ వివరాలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 26, 2024 1:01 PM IST తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నేడు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ప్రభుత్వంతో వారు చర్చలు జరుపుతున్నారు.…