టొయో యునిసెక్స్ సెలూన్‌ని ప్రారంభించిన హీరో విష్ణు మంచు, విరానికా మంచు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
డైనమిక్ స్టార్ హీరో విష్ణు మంచు, విరానికా మంచు తమ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ మహేష్ టొయో యునిసెక్స్ సెలూన్‌ను శుక్రవారం (నవంబర్ 29) బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘నేను స్టోర్స్ ఓపెనింగ్స్‌కు చాలా…