పలలలన

పెళ్లాడి పిల్లల్ని కనాలని ఉంది – రాశీఖన్నా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

హీరోయిన్ రాశీఖన్నా తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఈవెంట్‌ లో పాల్గొన్న రాశీ ఖన్నా తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ.. ‘నా పెళ్లి పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి నిజం…