పవరఫలగ

పవర్‌ఫుల్‌గా ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రాల్లో ‘జై హనుమాన్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.…