‘గేమ్ ఛేంజర్’తో బాక్సాఫీస్ బద్దలై పోవాలి – పవన్ కళ్యాణ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా మరోసారి…