ఫేక్ వార్తలు నమ్మకండి – దిల్ రాజు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయని FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీఎం మీటింగ్‌లో అసలు జరగనివి కూడా…