హిట్ కి ఏకైక ఫార్ములా అదే – కరీనా కపూర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 9, 2024 11:32 AM IST బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ ‘బాక్సాఫీసు వద్ద హిట్ సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ‘సింగమ్ అగైన్’లో సీత తరహా పాత్రలో కనిపించి మెప్పించింది…