Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. మళ్ళీ పెరుగుతున్న ఫీవర్
Published Date :December 23, 2024 , 5:51 pm సంధ్య థియేటర్ తొక్కిసలాట లో గాయపడిన శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ ను కిమ్స్ హాస్పిటల్ టీం విడుదల చేసింది. కిమ్స్ హాస్పిటల్ టీం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం…