బహడ

ఆర్ఆర్ఆర్ : బిహైండ్ & బియాండ్ ట్రైలర్.. ఇండియన్ నుంచి గ్లోబల్ జర్నీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ మూవీ…