VishwakSen : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?
Published Date :December 13, 2024 , 8:37 am మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ గా నటించిన చిత్రం మెకానిక్ రాకి, నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్…