‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్ ముగిసింది ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే, ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. రెండో సీజన్ కూడా బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా…