“తల్లి మనసు” చిత్రానికి సెన్సార్ ప్రశంసలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “తల్లి మనసు”. వి.శ్రీనివాస్(సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత…