మహేష్ బాబు క్రేజ్.. ‘ముఫాసా’కి కూడా ప్రీమియర్ షోలు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 17, 2024 2:59 AM IST టాలీవుడ్‌లో స్టార్ హీరో చిత్రాలకు ప్రీమియర్ షోలు పడటం మనం చూశాం. చిన్న హీరోల సినిమాలకు కూడా ఈ మధ్య ప్రీమియర్స్ వేస్తున్నారు. అయితే, డబ్బింగ్ సినిమాలకు, యానిమేటెడ్ సినిమాలకు…